మాళవిక మోహన్ (Malavika Mohan) పరిచయం అవసరం లేని పేరు పెట్టం పోలె అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది.
ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించారు.ఇక ప్రస్తుతం ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.
ఇలా ఇండస్ట్రీలో సెలబ్రిటీలో ఎక్కువ కాలం పాటు కొనసాగాలి అంటే తప్పనిసరిగా వాళ్ళు ఫిట్నెస్ పై( Fitness ) దృష్టి పెట్టడం ఎంతో అవసరం ఏమాత్రం హీరోయిన్లు కానీ లేదా హీరోలు కానీ తమ ఫిట్నెస్ కోల్పోతే వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి కూడా అన్ ఫిట్ గా భావిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున జిమ్ లో వర్కౌట్స్ (Workouts) చేస్తూ తమని తాము కాపాడుకుంటూ ఉంటారు.అయితే ఈ వర్కౌట్స్ కి సంబంధించినటువంటి ఫోటోలను సెలబ్రిటీలో తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే నటి మాళవిక మోహన్ కూడా పెద్ద ఎత్తున జిమ్ లో( Gym ) కష్టపడుతూ వర్కౌట్ చేస్తున్నారు.ఈమె వివిధ రకాల వర్కౌట్స్ చేస్తూ చెమటలు వెళ్లకక్కెలా కష్టపడుతూ తనని తాను కాపాడుకుంటూ ఉన్నారు.ఇలా వివిధ రకాల యాంగిల్స్ లో జిమ్ లో కష్టపడుతూ ఉన్నటువంటి ఫోటోలను మాళవిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
మాళవిక ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ మంటలు పెడుతోంది.కుర్రాళ్లు ఆమె సొగసు చూస్తే మైమరచిపోతారనే చెప్పాలి.ఎలాంటి మొహమాటం లేకుండా మాళవిక క్లీవేజ్ సొగసుతో బౌండరీలో బ్రేక్ చేస్తోంది అనే చెప్పాలి.
ఇక తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించినటువంటి ఈమె ఇటీవల ప్రభాస్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇలా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాలో అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు అయితే ప్రభాస్ (Prabhas) మారుతి (Maruthi) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని అందులో ఒకరిగా మాళవిక మోహన్ కూడా నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.