ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.24
సూర్యాస్తమయం: సాయంత్రం.5.36
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: ఉ.9.10 మ2.00 సా4.00
దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48
మేషం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది.ఇతరుల నుండి మద్దతు లభిస్తుంది.
వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని కొత్త పనులు మొదలు పెట్టేముందు ఆలోచించాలి.
పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి.కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి ఆలోచిస్తారు.
ఇతరుల సహాయం పొందడం వల్ల సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.
సింహం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.కొన్ని పరిచయాలు ఏర్పడడం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.ఈరోజు ధైర్యంగా ఉండాలి.
కన్య:
ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.వ్యాపారస్తులు కాస్త కష్టపడినట్లయితే మంచి ఫలితాన్ని అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.పాత స్నేహితులను కలుస్తారు.
తుల:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
ధనుస్సు:
ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా పొదుపు చేయాలి.
విలువైన వస్తువులు కోల్పోకుండా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.
వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సమయాన్ని వృథా చేయకూడదు.
కుంభం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.కొన్ని కొత్త పనులు మొదలు పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
DEVOTIONAL