చిరంజీవికి నటన నేర్పిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరంటే..?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే చిరంజీవి 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు.

 Star Director K Vishwanath Who Taught Chiranjeevi To Act Details, Chiranjeevi, S-TeluguStop.com

ఇక అలాంటి మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కాబట్టి చిరంజీవి లాంటి ఒక నటుడు తెలుగు ఇండస్ట్రీలో( Tollywood ) ఉండడం నిజంగా తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యమనే చెప్పాలి.అయితే మెగాస్టార్ చిరంజీవి ఆపద్బాంధవుడు సినిమా( Apadbhandavudu Movie ) చేసినప్పుడు కె విశ్వనాథ్ గారు ఆయనికి ఎలా నటించాలి అనేది నటించి చూపించే వారంట అయితే అందులో భాగంగానే ఫస్ట్ షార్ట్ షూట్ చేసినప్పుడు చిరంజీవి ఒక డైలాగ్ చెప్పాల్సి ఉంది.

Telugu Apadbhandavudu, Chiraneevi Guru, Chiranjeevi, Vishwanath, Tollywood-Movie

కెమెరా ఆన్ చేసి యాక్షన్ చెప్పిన తర్వాత చిరంజీవి ఒక డైలాగ్ ని చెప్పాడు దాంతో విశ్వనాథ్ గారు మధ్యలోనే కట్ చెప్పారు.దాంతో చిరంజీవి తనలో తాను అదేంటి నేను డైలాగ్ బాగానే చెప్పాను కదా విశ్వనాథ్ గారు( K Vishwanath ) ఎందుకు కట్ చెప్పారు అని అనుకున్నారు అంట… దాంతో నేను బాగానే చెప్పాను కదా సార్ అని విశ్వనాధ్ గారిని అడిగితే అప్పుడు ఆయన నీ వెనకాల ఎవరైనా తరుముతున్నారా చిరంజీవి ఏంటి వ్యంగ్యంగా అడిగాడంట దాంతో ఎందుకు సార్ అని చిరంజీవి అడిగితే

 Star Director K Vishwanath Who Taught Chiranjeevi To Act Details, Chiranjeevi, S-TeluguStop.com
Telugu Apadbhandavudu, Chiraneevi Guru, Chiranjeevi, Vishwanath, Tollywood-Movie

విశ్వనాథ్ గారు మరి అంత ఫాస్ట్ గా డైలాగులు ( Dialogues ) చెప్తున్నావ్ సగటు ప్రేక్షకుడికి అవి రిజిస్టర్ అవ్వాలి కదా అని చెప్పాడంట.దాంతో చిరంజీవి చేసిన తప్పును తెలుసుకొని ఇంకోసారి నిదానంగా డైలాగ్స్ చెప్పడం జరిగిందంట.ఆ షాట్ అయిపోయాక అది చూసుకున్న చిరంజీవికి కూడా ఆ డైలాగ్ డెలివరీ బాగా నచ్చి ఇకమీదట తన ప్రతి సినిమాలో కూడా అలాగే నిదానంగా డైలాగులు చెప్పడం అలవర్చుకున్నాడంట…అలా చిరంజీవికి డైలాగగా ఎలా చెప్పాలో కూడా కె విశ్వనాథ్ గారు చెప్పి డైరెక్షన్ లో తన సీనియార్టీ ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube