చిరంజీవికి నటన నేర్పిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరంటే..?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే చిరంజీవి 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు.

ఇక అలాంటి మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కాబట్టి చిరంజీవి లాంటి ఒక నటుడు తెలుగు ఇండస్ట్రీలో( Tollywood ) ఉండడం నిజంగా తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యమనే చెప్పాలి.

అయితే మెగాస్టార్ చిరంజీవి ఆపద్బాంధవుడు సినిమా( Apadbhandavudu Movie ) చేసినప్పుడు కె విశ్వనాథ్ గారు ఆయనికి ఎలా నటించాలి అనేది నటించి చూపించే వారంట అయితే అందులో భాగంగానే ఫస్ట్ షార్ట్ షూట్ చేసినప్పుడు చిరంజీవి ఒక డైలాగ్ చెప్పాల్సి ఉంది.

"""/" / కెమెరా ఆన్ చేసి యాక్షన్ చెప్పిన తర్వాత చిరంజీవి ఒక డైలాగ్ ని చెప్పాడు దాంతో విశ్వనాథ్ గారు మధ్యలోనే కట్ చెప్పారు.

దాంతో చిరంజీవి తనలో తాను అదేంటి నేను డైలాగ్ బాగానే చెప్పాను కదా విశ్వనాథ్ గారు( K Vishwanath ) ఎందుకు కట్ చెప్పారు అని అనుకున్నారు అంట.

దాంతో నేను బాగానే చెప్పాను కదా సార్ అని విశ్వనాధ్ గారిని అడిగితే అప్పుడు ఆయన నీ వెనకాల ఎవరైనా తరుముతున్నారా చిరంజీవి ఏంటి వ్యంగ్యంగా అడిగాడంట దాంతో ఎందుకు సార్ అని చిరంజీవి అడిగితే """/" / విశ్వనాథ్ గారు మరి అంత ఫాస్ట్ గా డైలాగులు ( Dialogues ) చెప్తున్నావ్ సగటు ప్రేక్షకుడికి అవి రిజిస్టర్ అవ్వాలి కదా అని చెప్పాడంట.

దాంతో చిరంజీవి చేసిన తప్పును తెలుసుకొని ఇంకోసారి నిదానంగా డైలాగ్స్ చెప్పడం జరిగిందంట.

ఆ షాట్ అయిపోయాక అది చూసుకున్న చిరంజీవికి కూడా ఆ డైలాగ్ డెలివరీ బాగా నచ్చి ఇకమీదట తన ప్రతి సినిమాలో కూడా అలాగే నిదానంగా డైలాగులు చెప్పడం అలవర్చుకున్నాడంట.

అలా చిరంజీవికి డైలాగగా ఎలా చెప్పాలో కూడా కె విశ్వనాథ్ గారు చెప్పి డైరెక్షన్ లో తన సీనియార్టీ ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

మెహరీన్ తో సాయితేజ్ పెళ్లంటూ జోరుగా వార్తలు.. వైరల్ వార్తల్లో అసలు నిజాలివే!