చంద్రబాబు భద్రతపై ఎటువంటి రాజీ లేదు..: ఏపీ డీజీపీ

టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై ఏపీ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు.ఈ మేరకు చంద్రబాబు లేఖపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

 There Is No Compromise On Chandrababu's Security..: Ap Dgp-TeluguStop.com

జైలు అధికారికి తెలియకుండా ఎలాంటి లేఖలు రావని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.చంద్రబాబు భద్రతపై ఎటువంటి రాజీ లేదన్న ఆయన పుంగనూరు ఘటనపై కేసులు నమోదు చేసి కొంతమందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశామని తెలిపారు.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టామన్నారు.భువనేశ్వరి యాత్ర కోసం తమను ఎవరూ కలవలేదని చెప్పిన ఆయన తమను సంప్రదిస్తే ఆలోచిస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube