బన్నీ చుట్టూ తిరుగుతున్న ఇద్దరు స్టార్ డైరెక్టర్లు.. అల్లు హీరో ఎవరిని కనికరిస్తాడో?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu arjun 0పుష్ప ది రైజ్ సినిమాతో సక్సెస్ సాధించడంతో పాటు అవార్డులు గెలుచుకోవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించారు.ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ త్రివిక్రమ్( Trivikram Srinivas ) శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఒక సినిమాలో నటించనున్నారు.

 Star Directors Eagerly Waiting For Allu Arjun Details Here Goes Viral In Social-TeluguStop.com

బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీని లార్జ్ స్కేల్ లో భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

Telugu Allu Arjun, Atlee, Boyapati Srinu, Jawan, Pushpa, Skanda, Directors-Movie

అట్లీ( Atlee ) బోయపాటి శ్రీను బన్నీతో సినిమా చేయాలని ఆశ పడుతున్నారు.అటు బన్నీకి, ఇటు బోయపాటి శ్రీను( Boyapati Srinu )కు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ఉంది.బోయపాటి శ్రీను ప్రస్తుతం స్కంద సినిమా( Skanda )తో బిజీగా ఉండగా అట్లీ జవాన్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Allu Arjun, Atlee, Boyapati Srinu, Jawan, Pushpa, Skanda, Directors-Movie

ఈ ఇద్దరు డైరెక్టర్లలో బన్నీ ఎవరికి ఛాన్స్ ఇస్తారో తెలియాల్సి ఉంది.బన్నీతో సినిమా తీయడం ద్వారా తమ రేంజ్ మరింత పెరుగుతుందని ఈ దర్శకులు ఫీలవుతున్నారు.స్కంద, జవాన్( Jawan ) ఫలితాలను బట్టి బన్నీ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బన్నీ వేగంగా సినిమాలలో నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ తర్వాత బన్నీ అలాంటి ఖరీదైన తప్పులు పునరావృతం కాకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పుష్ప2 సినిమాకు బన్నీ ఏకంగా 125 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

బన్నీ కెరీర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube