హైదరాబాద్ లో విషాదం..నాలాలో కొట్టుకుపోయిన బాలుడు

హైదరాబాద్ లో విషాద ఘటన జరిగింది.ప్రగతినగర్ లోని ఎన్ఆర్ఐ కాలనీలో నాలుగేళ్ల బాలుడు నాలాలో కొట్టుకుపోయాడు.

 Tragedy In Hyderabad..boy Washed Away In Nala-TeluguStop.com

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చిన్నారి నితిన్ నాలాలో పడిపోయాడని తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది బాలుడి కోసం రాజీవ్ స్వగృహా వద్ద విస్తృతంగా గాలిస్తున్నారు.

కాగా నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయిన సంగతి తెలిసిందే.పలు కాలనీలు సైతం నీట మునిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube