అమెరికాకు కాదు..కెనడాకు క్యూ కడుతున్న భారత టెక్కీలు.. ఎందుకంటే..?

భారత విద్యార్థలు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా( America, Australia ) లాంటి దేశాలకు వెళుతూ ఉంటారు.కానీ ఇటీవల కెనడాకు భారతీయులు ఎక్కువగా వెళుతున్నారు.

 Not For America Indian Techies Queuing Up For Canada Because , Not For America ,-TeluguStop.com

భారత టక్ ఉద్యోగులు కెనడా బాట పడుతున్నారు.కేవలం గత 12 నెలల్లోనే 15 వేల మంది టెక్కీలు భారత్ నుంచి కెనడాకు వెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి.

భారతదేశం నుంచి టెక్ వర్కర్లు( Tech workers ) వెస్ట్రన్ దేశాల బాట పడటం చర్చనీయాంశంగా మారింది.మంచి జీతంతో పాటు లగ్జరీ లైఫ్, విదేశాల్లో స్ధిరపడాలనే ఉద్దేశంతో విదేశాలకు వెళుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Telugu Indian, Latest, America, Canad-Telugu NRI

ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు 12 నెలల వ్యవధిలో 15 వేల మంది టెక్ వర్కర్లు ఇండియా నుంచి కెనడాకు వెళ్లారు.ది టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ నార్త్ అమెరికా( The Technology Council of North America ), కెనడాకి సంబంధించి టెక్ నెట్ వర్క్ ఇటీవల ఈ గణాంకాలను వెల్లడించాయి.కెనడాలో టెక్ కంపెనీలు విస్తరిస్తున్నాయి.అలాగే భారీగా జీతాలను ఆఫర్ చేస్తున్నాయి.దీంతో ఇండియా నుంచి కెనడాకు వలసలు పెరిగిపోయాయి.భారత్ నుంచి 12 నెలల వ్యవధిలో 32 వేల మంది టెక్ నిపుణులు విదేశాలకు వెళ్లారు.

వారిలో 15 వేల మందికి కెనడాకు వెళ్లారు.ఆ తర్వాత నైజిరియాకు 1808 మంది వెళ్లారు.

Telugu Indian, Latest, America, Canad-Telugu NRI

కెనడాలో 2011 నుంచి 2020 మధ్య టెక్ కంపెనీలు బాగా పెరిగాయి.టెక్ ఎకో సిస్టమ్ 31 శాతం వృద్ధిని నమోదు చేసింది.దీంతో కెనడాకు టెక్నీల వలస పెరిగింది.భారత్, నైజీరియా., బ్రెలిజ్ నుంచి కెనడాకు ఎక్కువమంది వెళుతున్నారు.అలాగే ఫిలడెల్పియా.

వాషింగ్టన్ డీసీ.బోస్టన్, చికాగో వంటి నగరాలకు కూడా వలసలు పెరిగిపోయాయి.

కెనడాలోని మాంట్రియాల్, మిస్పిపౌగా నగరాలు ఐటీకి కేంద్రాలుగా ఉన్నాయి.ఒక్క మిస్సిసౌగాలోనే దాదాపుగా వెయ్యి ఐటీ కంపెనీలు కొలువుదీరాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube