కైలాస పర్వతం( Mount Kailasa ) మన పక్క దేశంలో ఉన్న డిబేట్ లో ఉంది అనే దాదాపు చాలామందికి తెలుసు.దీని అంశం భారత్, చైనా వరకు వెళ్తుంది.
ప్రపంచంలోనే అతి పెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8848 మీటర్లు అని చాలా మందికి తెలియదు.ఈ కైలాస పర్వతం ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ కంటే దాదాపు 2000 మీటర్లు తక్కువ.
అంటే 6638 మీటర్లు మాత్రమే ఉంటుంది.మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకునే పర్వతార్హుకులు తమ వెంట ఆక్సిజన్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఈ శిఖరాన్ని చేరుకునే ముందు ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుంది.
కానీ అదే కైలాస పర్వతం మీద ఆక్సిజన్ సమస్య ఉండదు.అక్కడ సులువుగా ఆక్సిజన్ అందుతుంది.ఇప్పటి వరకు 7000 మంది మౌంట్ ఎవరెస్టు ఎక్కారు.
కానీ కైలాస పర్వతం సగం వరకు కూడా ఎవరూ వెళ్లలేక పోయారు.ఎవరైనా బలవంతంగా ఎక్కడానికి ప్రయత్నిస్తే వాళ్ళు చనిపోయారు.
ఇప్పటికీ కైలాస పర్వతం పైన శివుడు( Lord shiva ) నివాసం ఉన్నాడని హిందూ ధర్మ గ్రంధాల్లో ఉంది.వాస్తవంగా చెప్పాలంటే దేవి, దేవ దూతలు కేవలం పౌరాణిక పాత్రలు కావు.
వాళ్ళు ఎలాంటి శక్తులు అంటే ఇప్పటికీ వేరువేరు రూపాల్లో ఉంటారు.
మనుషులు చూడడం అసంభవమే.అలాంటి ప్రత్యేక ప్రాంతమే కైలాస పర్వతం.ఇప్పుడు కూడా శివుడు ఆ పర్వతం మీదే ఉన్నాడని చాలామంది భావిస్తున్నారు.
ఈ జన్మలో శివ దర్శనం భాగ్యం ఉందో లేదో కానీ శివుడి నివాస దర్శన భాగ్యం తప్పకుండా ఉంది.ఇది ప్రాణం ఉన్న శివలింగంలా కనిపిస్తుంది.పరిశోధకులు కొన్ని రహస్యాలు వెల్లడించారు.ఎప్పుడైనా ఈ కైలాస పర్వతం ఎక్కే మనిషి సగం దూరం చేరుకున్న తర్వాత అతను ఊహించలేని సంఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
అనుకోకుండా వాతావరణం మారిపోతుంది అని చెబుతున్నారు.చలి కూడా ఆకస్మాత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు.
DEVOTIONAL