తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 18, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 18 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.19

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు, మీ ఆలోచనలు గందరగోళంగా ఉంటాయి.దీనివల్ల మనశ్శాంతి గా ఉండడానికి ప్రయత్నించాలి.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

కుటుంబ విషయాలలో కొన్ని నష్టాలు జరుగుతాయి.కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఎక్కువ ఫలితాలు ఉన్నాయి.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అన్ని ఆలోచనలు ఒకే సారి చేయడం వల్ల గంధరగోళంగా ఉంటుంది.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొన్ని విషయాలను విజయవంతం ఉంటుంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట ప్రశంసలు పొందుతారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తీరిక లేని సమయం గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం అందుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకూడదు.కుటుంబ సభ్యులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఎక్కువ ఖర్చులు ఉంటాయి.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని విషయాల గురించి తెలుసుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కాస్త విశ్రాంతి కోసం సమయాన్ని కేటాయించాలి.కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మనశ్శాంతి కోల్పోతారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట మీ స్నేహితులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఏదైనా పని మొదలు పెడితే కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube