ఏ పని చేసినా ప్రశాంతత లేదా.. అయితే ఇలా చేయండి..

ప్రతి ఒక్కరి ఇంట్లో ఏవో కొన్ని రకాల సమస్యలు కచ్చితంగా ఉంటాయి.సమస్య లేని ఇల్లు అస్సలు ఉండదు.

 No Matter What You Do, There Is No Peace But Do This ,calmness ,vastu Shastram ,-TeluguStop.com

మీ ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువగా వస్తున్నాయా, ప్రశాంతత అసలు ఉండడం లేదా, మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా.! అయితే కచ్చితంగా పండితులు చెబుతున్న ఈ పరిష్కారాలను పాటించాల్సిందే.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా అనుసరిస్తే ఏ బాధ ఉండదు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఈ నియమాలను అనుసరించడం వల్ల సమస్యలన్నిటికీ దూరంగా ఉండవచ్చు అని చెబుతున్నారు.

పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.మన పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని రకాల మొక్కలను మీ ఇంట్లో పెంచడం మంచిది.ఇవి మీ ఇంటి వాస్తు దోషాలను తొలగిస్తాయి.పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి వచ్చేలా చేస్తాయి.నెగిటివ్ ఎనర్జీని ఇంటి నుంచి దూరం చేస్తాయి.మీ ఇంటి ముఖద్వారం కూడా ఎంతో ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం మంచిది.మీ ఇంటి ముఖద్వారం ఎప్పుడూ ఉత్తరం వైపు కానీ, తూర్పు వైపు కానీ ఉండేలా చూసుకోవాలి.

ఇలా ఇంటి ముఖద్వారం ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.అలాగే ఇంటి ముఖద్వారం బయట షూ స్టాండ్ లేదంటే జంతువుల బొమ్మల చిత్రాలు వంటివి అసలు ఉంచకండి.ఇక వంటగది విషయానికి వస్తే వంటగదిలో ఎప్పుడు బ్రైట్ కలర్స్ మాత్రమే ఉండాలి.

బ్రైట్ కలర్స్ ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.అంతే కాకుండా బెడ్ రూమ్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

బెడ్ రూమ్ లో నిద్రపోయేటప్పుడు మీ మంచం దక్షిణాదిశలో కానీ, పడమర దిశలో కానీ ఉండేలా చూసుకోవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube