రామ్ చరణ్ ఉపాసన బిడ్డ ఫోటో ఇదే.. మెగా ప్రిన్సెస్ చాలా క్యూట్ గా ఉందంటూ?

ఉపాసన చరణ్ జోడీ( Upasana Ram Charan Konidela ) టాలీవుడ్ క్యూట్ జోడీలలో ఒక జోడీ కాగా ఈ జోడీకి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.తాజాగా ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వగా బిడ్డకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Ram Charan Upasana Kid Photo Goes Viral In Social Media Details Here,ram Chara-TeluguStop.com

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు మెగా ప్రిన్సెస్( Mega Princess ) చాలా క్యూట్ గా ఉందంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Telugu Princess, Ram Charan, Tollywood, Upasana-Movie

చరణ్ ఉపాసన బిడ్డ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.చిన్నారి జాతకం సైతం అద్భుతంగా ఉందని చిన్నారి జాతకంలో రాజయోగం ఉందని జ్యోతిష్కులు చెబుతున్నారు.ఈ చిన్నారి వల్ల మెగా కుటుంబం( Mega Family ) కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయని తెలుస్తోంది.

అద్భుతమైన ఘడియలలో పాప జన్మించిందని తెలుస్తోంది.త్వరలో చిన్నారికి నామకరణం చేయనున్నారని సమాచారం.

చరణ్ ఉపాసనల కూతురు( Ram Charan Upasana Baby Girl name )కు విభిన్నమైన, మంచి పేరును ఫిక్స్ చేయనున్నారని తెలుస్తోంది.చరణ్, ఉపాసన కొంతకాలం పాటు ఇంటికే పరిమితం కానున్నారని సమాచారం అందుతోంది.

చరణ్, ఉపాసన క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.వారసురాలు జన్మించడంతో చిరంజీవి ఎంతగానో సంతోషిస్తున్నారు.

మెగా కుటుంబంలోకి లక్ష్మీదేవి వచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Princess, Ram Charan, Tollywood, Upasana-Movie

2023 సంవత్సరం మెగా ఫ్యామిలీకి లక్కీ ఇయర్ అని ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీకి మరింత కలిసొస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మెగా హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రామ్ చరణ్ ఉపాసన జోడీ భవిష్యత్తులో మరో బిడ్డను కనాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.

రామ్ చరణ్ రెమ్యునరేషన్( Ram Charan Remuneration ) సైతం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube