ఆ నాలుగు లక్షణాలు ఉంటే మాత్రం మోక్షజ్ఞ నంబర్ వన్ కాకుండా ఎవరూ ఆపలేరా?

నందమూరి మోక్షజ్ఞ( Nandamuri Mokshajna ) సినీ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది.తొలి ప్రాజెక్ట్ కు డైరెక్టర్ ఎవరనే క్లారిటీ లేకపోయినా త్వరలో మోక్షజ్ఞ షూట్ లో అయితే పాల్గొననున్నారు.

 These Qualities Are Required For Mokshagna Details Here Goes Viral In Social Med-TeluguStop.com

జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తర్వాత నందమూరి ఫ్యామిలీలో ఆ స్థాయిలో ఎదిగే సత్తా ఉన్న హీరో మోక్షజ్ఞ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ, ఇతర అంశాలకు సంబంధించి మోక్షజ్ఞ శిక్షణ కూడా తీసుకున్నారని సమాచారం.

అయితే నాలుగు లక్షణాలు ఉంటే మాత్రం మోక్షజ్ఞను ఆపడం ఎవరి తరం కాదని నందమూరి ఫ్యాన్స్( Nandamuri fans ) చెబుతున్నారు.నాలుగు విషయాలకు సంబంధించి నిరాశ పరచకుండా ఉంటే మాత్రం మోక్షజ్ఞ కెరీర్ విషయంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ విషయాలను మోక్షజ్ఞ కూడా గుర్తు పెట్టుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

Telugu Dance, Fights, Ntr, Mokshagna, Tollywood-Movie

నందమూరి హీరోలు అంటే మొదట ఫ్యాన్స్ అద్భుతమైన డైలాగ్ డెలివరీని ఆశిస్తున్నారు.బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్పే విధానానికి ఫ్యాన్స్ ఫిదా అవుతారనే సంగతి తెలిసిందే.మోక్షజ్ఞ కూడా అద్భుతమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంది.

నందమూరి హీరోల సినిమాల నుంచి ఫ్యాన్స్ అద్భుతమైన డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లను ఆశిస్తారు.ఈ విషయాలలో కూడా మోక్షజ్ఞ కచ్చితంగా ఫ్యాన్స్ ను ఆకట్టుకోవాల్సి ఉంది.

Telugu Dance, Fights, Ntr, Mokshagna, Tollywood-Movie

ఇతర హీరోలకు భిన్నంగా నటన విషయంలో, డ్రెస్సింగ్ విషయంలో మోక్షజ్ఞ తన ప్రత్యేకతను చాటుకోవాల్సి ఉంది.ఈ విషయాలలో మెప్పిస్తే సైతం మోక్షజ్ఞకు కెరీర్ పరంగా తిరుగుండదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇతర భాషల్లో కూడా సత్తా చాటి అక్కడ కూడా మార్కెట్ ను పెంచుకుంటే మోక్షజ్ఞ కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.ఈ విషయాలకు సంబంధించి మోక్షజ్ఞ ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube