కర్ణాటక సీఎంపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పందించారు.సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించారని వస్తున్న వార్తల అన్నీ బోగస్ అని తెలిపారు.
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను తాను మర్యాద పూర్వకంగానే కలిసినట్లు డీకే శివకుమార్ వెల్లడించారు.కర్ణాటక సీఎం ఎవరనేది పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు.