దుస్తులు లేకుండా నటించాలని యూట్యూబర్ కామెంట్.. నటి ఘాటు సమాధానమిదే!

ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.కొంతమంది వ్యవహరిస్తున్న తీరు వల్ల సెలబ్రిటీలు అసహనానికి గురి కావడంతో పాటు సీరియస్ గా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

 Actress Tanisha Kuppanda Comments Goes Viral In Social Media Details Here , Ta-TeluguStop.com

మంగళగౌరి మదువె అనే సీరియల్ తో కన్నడ ఇండస్ట్రీలో పాపులారిటీని సొంతం చేసుకున్న తనిషా కుప్పండ( Tanisha Kuppanda ) పలు సినిమాలలో నటించి నటిగా కూడా సక్సెస్ అయ్యారు.

అయితే ఒక యూట్యూబర్( YouTuber ) తనిషా కుప్పండతో మాట్లాడుతూ ఒక మూవీలో మీరు ఎక్స్ పోజింగ్ చేశారని శృతిమించిన శృంగారం ఉన్న సినిమాలలో మీరు నటిస్తారా? లేక దుస్తులు లేకుండా నటిస్తారా? అనే ప్రశ్న ఎదురు కాగా ఆమె స్పందిస్తూ తాను అలాంటి సినిమాలలో నటించే నటిని కాదని చెప్పుకొచ్చారు.ఆ ప్రశ్న అడిగిన యూట్యూబర్ పై ఈ నటి సీరియస్ కావడం గమనా ర్హం.ఈ యూట్యూబర్ పై తనిషా కుప్పండ కేసు పెట్టాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Telugu Kannada, Nayanthara, Tollywood, Youtuber-Movie

ఇష్టానుసారం అడిగే ప్రశ్నల వల్ల కొంతమంది సెలబ్రిటీలు ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది.నయనతార( Nayanthara ) సైతం గతంలో ఒక సందర్భంలో పిచ్చిపిచ్చి ప్రశ్నలు అడగటం వల్లే, వ్యక్తిగత జీవితానికి సంబంధించి జోక్యం చేసుకోవడం వల్లే ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.సెలబ్రిటీలను హర్ట్ చేసేలా కామెంట్లు చేయడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Kannada, Nayanthara, Tollywood, Youtuber-Movie

రీల్ లైఫ్ లోని పాత్రల ద్వారా రియల్ లైఫ్ లో సెలబ్రిటీల గుణగణాల గురించి అంచనా వేయడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అవమానకరమైన ప్రశ్నలు వేయడం వల్ల సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య కూడా దూరం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.తనిషా కుప్పండ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube