ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.13
సూర్యాస్తమయం: సాయంత్రం 06.25
రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు:ఉ.6.00 ల11.00 మ2.00 సా4.00
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
భూమికి సంబంధించిన విషయాలు మీరు తల దూర్చకుండా ఉండటం మంచిది.కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:
ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.చాలా ఉత్సాహంగాఉంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేశారు.పెద్దవారితో మాట్లాడి ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడ మంచిది.ఆర్థికపరమైన విషయాల్లో ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
సింహం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.మీరంటే గిట్టని వారిని విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.
కన్య:
ఈరోజు మీరుఅనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
మీ చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు.వారితో కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.
తులా:
ఈరోజు మీరు కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యులతో వాదనాలకు దిగే అవకాశం ఉంది.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీరు చేసే పనుల్లో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంత కాలం నుండి తీరికలేని సమాజంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ధనస్సు:
ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.సమయానికి మీరు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.
మకరం:
ఈరోజు మీరు ఇతర పనులు పై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.కొన్ని కొత్త ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది సక్రమంగా సాగుతుంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.నూతన వస్తు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన చర్చలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
DEVOTIONAL