తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 13, శనివారం,, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.16

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 13 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: మ.09.30 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తాను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి కాస్త దృష్టి పెట్టాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యమైన విషయాల గురించి ఇంట్లో పెద్ద వారి సలహాలు తీసుకోవాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీని వల్ల విశ్రాంతి దొరకకుండా పోతుంది.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంట‌ారు.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో కొంత సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందే కాస్త ఆలోచించాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం కాస్త ఆలస్యం అవుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు జరుగుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.మనశ్శాంతి కోసం కాలక్షేపం చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube