మన దేశ వ్యాప్తంగా చాలా మంది జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ ఉగాది( Ugadi ).ముఖ్యంగా ఈ ఉగాదిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఉగాది పండుగ ఎప్పుడు వస్తుందని మామిడి పండ్లు( Mangoes ), వేప చిగురులు( Neem shoots ) ఎదురుచూస్తున్నట్లు ఇక్కడ ప్రాంతాల వారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు.అయితే ఈ ఉగాదిని అన్ని రాష్ట్రాలలో ఒకే పిలవరు.
కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఉగాది అని కొన్ని రాష్ట్రాలలో పుత్త అనీ పిలుస్తూ ఉంటారు.మన తెలుగు వాళ్లయితే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు.
అంతేకాకుండా రుచికరమైన ఉగాది పచ్చడి కూడా చేస్తుంటారు.మన చేతులతో ఉగాది రోజున కొన్ని వస్తువులను అసలు ఇవ్వకూడదు.
ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఉగాది పండుగ రోజున చిపురుని( broom ) మాత్రం ఎవ్వరికి ఇవ్వకూడదు.
బహుమతిగా గాని,దానంగా గాని, పక్కింటి వారు ఎవరైనా సరే ఒకసారి ఇవ్వమని చెప్పినా సరే ఎవరికి ఇవ్వకూడదు.
ఒకవేళ ఇస్తే మాత్రం సంవత్సరమంతా కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే కొబ్బరి నూనె( coconut oil ) ను కూడా ఉగాది రోజున ఎవరికి దానం చేయకూడదు.మామూలుగా కూడా ఎవరికి ఇవ్వకూడదు.
మన ఇంట్లో కుటుంబ సభ్యులు వరకు రాసుకోవచ్చు.పొరపాటున కూడా కొబ్బరినూనె దానం చేయడం వల్ల చేస్తే సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే ఉగాది పండుగ రోజున చిరిగిన వస్తువులు చిరిగిన పుస్తకాలు విరిగినటువంటి వస్తువులు అలాగే చీపురు ఇలాంటి వస్తువులను దానం చేస్తే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాధారణంగా కొంతమంది ప్రజలు జనవరి 1వ తేదీని కొత్త సంవత్సరం గా భావిస్తే మన తెలుగు ప్రజలు మాత్రం ఉగాది పండుగ రోజు నుంచి కొత్త సంవత్సరంగా భావిస్తారు.ఉగాది పండుగ రోజున బ్రహ్మ సృష్టిని సృష్టించాలని ప్రజలందరూ నమ్ముతారు.