ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.57
సూర్యాస్తమయం: సాయంత్రం 05.55
రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు
అమృత ఘడియలు: మ.02.24 నుంచి 04.22 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.54 నుంచి 07.29 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రోజు మీ ఇంట్లో కొన్ని మార్పులు కనబడతాయి.ఈరోజు మీ శ్రీమతి ఆరోగ్యం అనుకూలంగా ఉండదు.మీ నుండి సహాయం కోరుకుంటుంది.
ఇబ్బంది పడకుండా సహకరించాలి.మీ పిల్లల చదువుకోసమై డబ్బులు ఖర్చు చేస్తారు.
వీటివల్ల ఆర్థిక సమస్య ఎదురవుతుంది.అయినా దాని గురించి చింతించకండి.మీ బంధువుల నుండి మీ వైవాహిక జీవితం ఇబ్బందికి గురవుతుంది.
వృషభం:

ఈరోజు ఒక సమస్య వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోతారు.దీనివల్ల మీ స్నేహితుడి నుండి సహాయం దొరుకుతుంది.మనశ్శాంతి కోసం కాలక్షేపం చేయండి.
వేరే ద్వారా మీకు ఆర్థిక లాభాలు వస్తాయి.ఇతరులకు ఏదైనా విషయం చెప్పడానికి మీకు రోజు అనుకూలంగా ఉంది.
దీని వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.మీ జీవిత భాగస్వామి నుండి ఆనందం దొరుకుతుంది.
మిథునం:

ఈరోజు మీ కుటుంబం తోని మీ వృత్తి వ్యాపారం గురించి మాట్లాడుతారు.దూరంగా ఉన్నా మీ బంధువులు ఒకరు మీకు బహుమతి ఇస్తారు.దీనివల్ల మీరు సంతోషంగా ఉంటారు.మీరు ఇష్టంగా భావించే పని చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.మీ టెన్షన్స్ అన్నీ వదులుకొని ఈరోజు మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
కర్కాటకం:

ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి.కాబట్టి మీ ప్రాజెక్టుల విషయంలో ఖర్చు లను నియంత్రించుకోండి.అనవసరమైన ఖర్చులు తగ్గించి పొదుపు చేసుకోవాలి.
మీ వ్యాపారంలో మీ బంధువుల నుండి లాభమును చూసుకోవాలి.ఈరోజు మీ ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.మీ జీవితభాగస్వామితో కలిసి ఈరోజు అనవసరమైన ఖర్చులు పెడతారు.
సింహం:

ఈరోజు తండ్రి సలహాలు తీసుకోండి! వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రిగారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరు స్తాయి.మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి.మీ సమాచార నైపుణ్యాలు ప్రశంస నీయంగా ఉంటాయి.మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
కన్య:

ఈరోజు మీ ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.కాబట్టి అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపు చేసుకోవాలి.ఈరోజు మీరు చేసే పనిలో ప్రశంసలు వస్తాయి.
మానసిక ప్రశాంతత కోసం ఈరోజు మీరు యోగా, ధ్యానం ను చేయాలి.ఇతరులు మీ నుండి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.ఈరోజు మీకు నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది.
తులా:

ఈరోజు మీరు శుభవార్త వింటారు.దానివల్ల మీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది.మీ పనుల గురించి ఇతరులను ఇబ్బంది పెట్టకండి.
మీకు నచ్చిన వారి గురించి ఆలోచించి అర్థం చేసుకుంటారు.ఈ సమయంలో కాలక్షేపం చేయకుండా విశ్రాంతి తీసుకుంటారు.
మీ వ్యక్తిగత విషయాల పట్ల ఈరోజు ముఖ్యమైనది.మీ వైవాహిక జీవితం పట్ల కూడా ఈ రోజు ముఖ్యమైనది.
వృశ్చికం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు చేస్తారు.దీని వల్ల ఆర్థిక సమస్య వస్తుంది.దాన్ని పరిష్కరించుకోవడానికి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి.ఏదైనా కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టడాన్ని గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి .మీ జీవితభాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
ధనస్సు:

ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది.మీరు పెట్టుబడి పెట్టిన విషయాలలో ఈరోజు సాఫీగా సాగుతుంది.దీనివల్ల మీకు లాభాలు వస్తాయి.దీనివల్ల మీకు విశ్వాసం పెరుగుతుంది.మీ శ్రమలో కష్టపడితే మీరు రాసే పోటీ పరీక్షలలో గుర్తింపు వస్తుంది .కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి.మీ జీవిత భాగస్వామి నుండి ఆనందం కలుగుతుంది.
మకరం:

ఈరోజు మీరు మీ పనులలో అలసటను చూపిస్తారు.దీనివల్ల మీరు ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకుంటారు.మీరు ఈ రోజు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అంతేకాకుండా మీరు ఆశ్చర్య పడే బహుమతిని కూడా పొందుతారు.దీని వల్ల మీకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.మీ వైవాహిక జీవిత విషయంలో అద్భుతమైన రోజుగా గడుస్తుంది.
కుంభం:

ఈరోజు మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేస్తారు.ఈరోజు మీ కుటుంబం మీ వల్ల సంతోషపడుతుంది.ఇతరుల కోసం ఆదర్శం గా ఉండడానికి మీరు కష్టపడాలి.
మానసిక ప్రశాంతత కోసం ఇతరులకు సహాయం చేయండి.ఏదైనా విషయం గురించి ఇతరులపై ఆధారపడటానికి ఈరోజు అనుకూలంగా ఉంది.మీ భాగస్వామి నుండి మీకు ఆనందం దొరుకుతుంది.
మీనం:

ఈరోజు మీరు, మీ కుటుంబం ఒక శుభవార్త వింటారు.దానివల్ల మీరు సంతోషం ఉంటారు.మీరు ఎక్కువగా ఖర్చు పెడతారు.
దీనివల్ల మీ భాగస్వామితో ఆర్థిక విషయం గురించి గొడవ జరుగుతుంది.కొన్ని విషయాలలో తొందరపడకుండా ఆలోచించి జాగ్రత్తగా ఉండండి.
చిన్న వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామి మీకు సంబంధించిన విషయాల గురించి గొప్పగా చెప్పుతుంది.