ఎండాకాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయండి..

ఈ రోజుల్లో గుండె అనారోగ్య సమస్యల కారణంగా చాలా చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి వరకు చాలామంది ప్రజలు చనిపోతున్నారు.వేసవికాలంలో ఉష్ణోగ్రతలో ఆకస్మిక పెరుగుదల అనేది ఆరోగ్యం పై చాలా చెడు ప్రభావాలను చూపుతుంది.

 To Keep Heart Healthy In Summer Do This , Heart Healthy ,summer , Heart Healthy-TeluguStop.com

అధిక ఉష్ణోగ్రతలు కచ్చితంగా శరీరం పై ఒత్తిడిని పెంచుతాయి.అందువల్ల గుండె మరింత రక్తాన్ని పంపు చేస్తుంది.

ఇది ఎండాకాలంలో కచ్చితంగా గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.అందుకే కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వైద్యనిపుణులు సూచిస్తున్నారు.ఎండాకాలంలో డిహైడ్రేషన్, హీట్‌ స్ట్రోక్ కారణంగా గుండె ఆరోగ్యం విషయంలో కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఇక అధిక ఉప్పు తీసుకోవడం అనేది కచ్చితంగా గుండె పై చెడు ప్రభావం చూపుతుంది.

ప్రతి రోజు కూడా మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు త్రాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మీ ఆహారంలో తాజా పండ్లు, ఇంకా కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవాలి.కొన్ని పండ్ల సలాడ్స్ వంటివి క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.పుచ్చకాయ అనేది ఎండాకాలంలో ఎక్కువగా వినియోగించే సీజనల్ ఫ్రూట్.

ఇందులో మొత్తం 92% నీరు ఉంటుంది.ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడే అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది.

ఇందులో ఉండే నీటి శాతం కారణంగా ఇది శరీరాన్ని బాగా డిహైడ్రేట్ చేస్తుంది.

ఇంకా చెప్పాలంటే గుండె పై ఒత్తిడిని తగ్గిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే స్ట్రాబెర్రీలు, గోబీ బెర్రీలు వంటి బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లు,ఫ్లేవనాయిడ్లు ఇంకా అలాగే గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఇతర పదార్థాలు ఉంటాయి ఈ మధ్యకాలంలో పోషకాహార నిపుణులలో బొప్పాయి పండు బాగా ప్రాచుర్యం పొందింది.ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అలాగే పాపైన్ సమ్మేళనం ఉంటుంది.

ఇది రక్తంలో కొలెస్ట్రాన్ నీ తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube