శివాజీ రాజా కి నాగబాబు కి మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది...

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా నాగబాబు అందరికి తెలుసు.అలాగే తాను ప్రొడ్యూసర్ గా కొన్ని సినిమాలని కూడా నిర్మించాడు ఇప్పటికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మంచి బిజీ గా ఉన్నాడు నాగబాబు అలాగే శివాజీ రాజా గురించి కూడా మన అందరికి తెలుసు ఎందుకంటే ఆయన చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలాగే శివాజీ రాజా కి చిరంజీవి అంటే చాలా ఇష్టం ఆయన ఇన్స్పిరేషన్ తోనే సినిమాల్లోకి వచ్చాను అని కూడా చాలా సార్లు చెప్పాడు.

 Where Did The Fight Start Between Shivaji Raja And Naga Babu , Shivaji Raja-TeluguStop.com

అయితే శివాజీ రాజా మా ఎలక్షన్స్ లో గెలిచి ఒకసారి అధ్యక్షుడిగా కూడా నియమితుడు అయ్యాడు.నిజానికి శివాజీ రాజా అధ్యక్షుడి గా ఉన్నప్పుడు మూవీ ఆర్టిస్టుల కోసం కొన్ని మంచి పనులు కూడా చేశాడు.

అయితే ఆయన అధ్యక్షుడిగా గెలవడానికి వెనకనుండి నాగబాబు బాగా సపోర్ట్ చేసాడు.మా అధ్యక్షుడి పదవి కాలం ముగియడం తో మరోసారి ఎలక్షన్స్ లో నిలబడే ఇంట్రెస్ట్ తనకి లేదని శివాజీ రాజా నాగబాబు కి చెప్పాడట.కానీ నాగబాబు శివాజీ రాజా ని మళ్లీ నువ్వే పోటీ చేయాలి అని చెప్పడం తో తప్పక శివాజీ రాజా నిల్చున్నాడట అయితే శివాజీ రాజా కి అపోజిట్ లో సీనియర్ నరేష్ టీం ఉన్నారు.

 Where Did The Fight Start Between Shivaji Raja And Naga Babu , Shivaji Raja-TeluguStop.com

ఇలా ఎలక్షన్స్ లో నామినేషన్స్ వేసిన తర్వాత సడన్ గా నాగబాబు నరేష్ వాళ్ళ సైడ్ వెళ్ళిపోయాడట దాంతో శివాజీ రాజా మీడియా ముందుకు వచ్చి నాగబాబుని తిట్టాడు అలాగే నాగబాబు కూడా శివాజీ రాజా మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసాడు ఇలా వాళ్ళిద్దరి మధ్య గొడవ అనేది అప్పట్లో ఒక పెద్ద రచ్చ చేసింది.అయితే దింట్లో ఏది నిజం, ఏది అబద్దం అనేది మనం చెప్పలేము అందుకే దింట్లో తప్పు ఎవరిదీ అనే విషయం కూడా మనం చెప్పలేం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube