చంద్రమోహన్ అన్ని కోట్లు సంపాదించాడా..?

ఒకప్పుడు హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వాళ్లలో చంద్ర మోహన్ ఒకరు ఇండస్ట్రీ లో చంద్ర మోహన్, శోభన్ బాబు ఇద్దరు కూడా మంచి స్నేహితులు దాంతో వీళ్లిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు.చంద్రమోహన్ కూడా సోలో హీరో గా చాలా సినిమాలు చేసాడు ఇక హీరో గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Did Chandramohan Earn All The Crores, Chandra Mohan , Shobhan Babu, Krishna Vams-TeluguStop.com

ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ చేయడం లో చంద్ర మోహన్ చాలా సిద్ధహస్తుడు అనే చెప్పాలి ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సీన్ ఎమోషనల్ గా బాగా వర్క్ అవుట్ అవుతుంది అలాగే కామెడీ కూడా చాలా బాగా చేస్తాడు…చంద్రమోహన్ కృష్ణవంశీ సినిమాల్లో చుస్తే చంద్రమోహన్ చాలా బాగా నటిస్తారనే చెప్పాలి వీళ్లిద్దరి మధ్య మంచి ర్యాపొ ఉండడం వాళ్ళ మిగితా వాళ్ళ సినిమాల కంటే కృష్ణ వంశీ సినిమాల్లో ఆయన చేసిన పాత్రలకి మంచి గుర్తింపు వచ్చింది….చంద్రమోహన్ గారు చాలా సినిమాల్లో హీరోల తండ్రి గా నటించి బయట నిజ జీవితం లో కూడా తండ్రి అనే ఆయన చంద్ర మోహన్ లా ఉంటె ఎంత బాగుండేదో అని జనాలు అనుకునేంత గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక చంద్ర మోహన్ ఆస్తుల గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఇండస్ట్రీ లో చేసిన ప్రతి సినిమాకి సంభందించి వచ్చిన రెమ్యునరేషన్ మొత్తాన్ని ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేసేవాడు దాంతో ఇప్పుడు వాటి విలువ కొన్ని కోట్లల్లోనే ఉంటుంది అని తెలుస్తుంది.అందుకే చంద్ర మోహన్ గారిని ఇండస్ట్రీ లో ఓ చిన్న పాటి కుబేరుడు అని పిలుస్తుంటారు…ప్రస్తుతం ఆయన సినిమాలు కూడా ఎక్కువగా చేయడం లేదు ఎందుకంటే ఆయన వయస్సు పెరిగిపోవడం తో ఆయన బాడీ ఆయనకి సపోర్ట్ చేయడం లేదు…

 Did Chandramohan Earn All The Crores, Chandra Mohan , Shobhan Babu, Krishna Vams-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube