కూతురిని కెనాల్‎లో పడేసిన తండ్రి.. కరీంనగర్ జిల్లాలో ఘాతుకం

కన్న కూతురుని అతి కర్కాశంగా కెనాల్ లో పడేశాడు ఓ తండ్రి.ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

 The Father Who Threw His Daughter In The Canal... Is Fatal In Karimnagar Distric-TeluguStop.com

అలుగునూర్ కాకతీయ కెనాల్ కాలువలో ఓ తండ్రి కూతురిని పడేశాడని తెలుస్తోంది.భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త నిన్న రాత్రి 10 గంటల సమయంలో పడేశాడు.

అనంతరం తన కూతురు వికలాంగురాలు కావడంతోనే పడేసారని పోలీసులకు తెలిపాడు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కెనాల్లో నీటి సరఫరా నిలిపివేయించి.

పాప కోసం గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube