'సీతారామం'లో సీత ఫ్రెండ్ గా నటించిన ఆ అందమైన అమ్మాయి ఎవరో తెలుసా?

సాధారణంగా సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్లు ఎంతో అందంగా కనిపించేలా దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.కాని కొన్ని కొన్ని సార్లు మాత్రం దర్శక నిర్మాతలు ఎంతలా జాగ్రత్తలు తీసుకున్నా సినిమాల్లొ హీరోయిన్లు అందంగానే కనిపించినప్పటికీ వారి స్నేహితుల పాత్రల్లో నటించిన అమ్మాయిలు కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి.

 Shocing Facts About Sitharamam Rukmini Vijayakumar,rukmini Vijayakumar,sitharama-TeluguStop.com

ప్రేక్షకుల దృష్టి ఇక హీరోయిన్లతో పాటు వారి స్నేహితుల అందం మీదికి కూడా వెళుతూ ఉంటుంది.

అయితే ఇలా ఇటీవల కాలంలో ఏకంగా హీరోయిన్లకు ఎక్కడ తగ్గకుండా వారి స్నేహితురాలి పాత్రలను కూడా దర్శకులు డిజైన్ చేస్తున్నారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇటీవల కాలంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాలో హీరోయిన్ అందం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించిన అమ్మాయి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ సినిమా ఏదో కాదు సీతారామం దుల్కర్ సల్మాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Telugu Dulquer Salmaan, Mrunal Thakur, Sitharamam-Telugu Top Posts

సినిమాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన అందం అభినయంతో ఆకట్టుకుంది.అదే సమయంలో స్నేహితురాలి హీరోయిన్ పాత్రలో నటించిన యువతి కూడా అందరినీ ఆకట్టుకుంది.ఇక ఆ యువతికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హీరోయిన్ స్నేహితురాలి పాత్ర చేసిన అమ్మాయి పేరు రుక్మిణి విజయ్ కుమార్.ఆమె నటి మాత్రమే కాదు డాన్స్ కొరియోగ్రాఫర్.

భరతనాట్యం కూడా నేర్చుకుంది.అయితే ఆమెది హైదరాబాద్ కావడం గమనార్హం.

ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కూడా నటించింది.అంతేకాదు ఆనంద తాండవం అనే సినిమాలో కూడా రొమాంటిక్ పాత్ర చేసింది రుక్మిణి విజయ్ కుమార్.

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కచ్చాడియన్ సినిమాలో రజనీకాంత్ చెల్లెలి పాత్రలో నటించింది.ఇక సీతారామం పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube