డైరెక్షన్ మానేస్తే అటువైపు వెళ్తా.. నన్ను బాగా హర్ట్ చేసిన హీరోయిన్ తనే: అనిల్ రావిపూడి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా ఎఫ్ 3 సినిమా ద్వారా మరొక అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

 Anil Ravipudi Openh Eart With Rk Promo 2 , Anil Ravipudi, Tollywood, Actor, Nagm-TeluguStop.com

ఇక అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ నందమూరి నటసింహం బాలకృష్ణతో చేయనున్న విషయాన్ని ప్రకటించారు.

ఇక ఈ సినిమా విజయవంతమైన తరువాత అనిల్ రావిపూడి ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె కార్యక్రమానికి హాజరయ్యారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.ఈ ప్రోమోలో భాగంగా అనిల్ రావిపూడి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయనకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ గురించి వెల్లడించారు.తనకు నగ్మా అంటే ఎంతో ఇష్టమని ఆ హీరోయిన్ తనని బాగా హర్ట్ చేసిందని ఈ సందర్భంగా వెల్లడించారు.

Telugu Anil Ravipudi, Nagma, Tollywood-Movie

ఇకపోతే దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీరు దర్శకత్వం మానేస్తే ఎలాంటి రంగాన్ని ఎంచుకుంటారని ప్రశ్నించగా అందుకు ఆయన సమాధానం చెబుతూ తాను దర్శకత్వం మానేస్తే కచ్చితంగా ఆర్టిస్ట్ అవుతానని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తెలియజేశారు.తనకు డైరెక్షన్ తో పాటు నటన కూడా ఎంతో ఇష్టమనీ, అందుకే ఆర్టిస్ట్ అవుతానని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube