వాటర్ బోర్డు కార్యాలయం వద్ద కి పెద్ద సంఖ్యలో చేరుకున్న బిజెపి కార్యకర్తలు కార్పొరేటర్లు నాయకులు

హైదారాబాద్ ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, చింతల రామచంద్రారెడ్డి నగరంలో కలుషిత నీళ్లు అనేక ప్రాంతాల్లో వస్తున్నాయి వాటిని అరికట్టాలి.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యం షాపులు చాలా ఉన్నాయి, సురక్షిత నీళ్లు మాత్రం ప్రజలకు అందడం లేదు.

 A Large Number Of Bjp Activists And Corporators Were Present At The Water Board-TeluguStop.com

నాలాల్లో డి సెట్టింగ్ పనులు జరగడం లేదు.శివారు ప్రాంతాల్లో తీవ్ర సమస్యలను వాటర్ బోర్డ్ గాలికొదిలేసింది.

రాష్ట్ర ప్రభుత్వం వాటర్ బోర్డు ఇస్తానన్న 500 కోట్లు వెంటనే విడుదల చేయాలి.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కలుషిత నీళ్లు కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube