లేట్ అయినా లేటెస్ట్ గా.. శ్రీవల్లి పాటకు స్టెప్పేసిన విద్యా బాలన్..!

సౌత్ లో కన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా బాలీవుడ్ లో సెన్సేషన్స్ సృష్టించింది.సినిమా మాత్రమే కాదు అందులోని సాంగ్స్ ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.

 Srivalli Song Vidya Balan Steps Details, Allu Arjun, Pushpa, Srivalli Song, Suku-TeluguStop.com

శ్రీవల్లి పాటకైతే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరు రీల్స్ చేశారు.క్రికేటర్స్ కూడా శ్రీవల్లి స్టెప్పు వేసి అదరగొట్టారు.

ఈ క్రమంలో లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ విద్యా బాలన్ కూడా శ్రీవల్లి పాటకి స్టెప్పులేసింది.

బ్లాక్ అవుట్ ఫిట్ తో గాగుల్స్ తో విద్యా బాలన్ చూపే బంగారమాయనే సాంగ్ అల్లు అర్జున్ స్టెప్ వేసి ఆడియెన్స్ ని అలరించింది.

ఆ సాంగ్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు వేయకుండా ఇప్పుడు అందరు మర్చిపోయాక వేయడం ఏంటని అనుకోవచ్చు. లేట్ అయినా సరే లేటెస్ట్ గా విద్యా బాలన్ శ్రీవల్లి పాటకి స్టెప్పులేస్తూ సందడి చేసింది.

చివర్లో అల్లు అర్జున్ స్టైల్ లో తగ్గేదేలే అనడం కొసమెరుపని చెప్పొచ్చు.ప్రస్తుతం వెబ్ సీరీస్ లతో సందడి చేస్తున్న విద్యా బాలన్ పుష్ప సాంగ్ కి స్టెప్పులేయడం హాట్ న్యూస్ గా మారింది.

పుష్ప పార్ట్ 1 ఈ రేంజ్ సంచలనాలు సృష్టించగా అందరు పుష్ప పార్ట్ 2 ది రూల్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube