నేటి నుండి 3 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన....

గురువారం మధ్యాహ్నం 12.00-12.30—- కుప్పం మండలం దేవరాజపురం .1.30-07.30 రామకుప్పం మండలం ఆరిమానుపెంట, వీర్నమల, వీర్నమల తాండా, గట్టూరు తాండా, ననియాల, నారాయణపురం తాండా, సింగసముద్రం, కెంచనబల్ల గ్రామాలు.రాత్రి 08.15 కుప్పం ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌హౌస్‌కు చేరిక.రాత్రి బస శుక్రవారం ఉదయం 10.00-10.45 కుప్పం ప్రాంతీయ వైద్యశాలలో ఎన్టీఆర్‌ ట్రస్టు నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంటు ప్రారంభోత్సవం.1.00-11.45 ఓవర్‌హెడ్‌ ట్యాంకుల తనిఖీలు, గ్రామాల పర్యటన.11.45 దాసేగానూరు గ్రామం.మధ్యాహ్నం 12.00-01.30 కుప్పం మండలం గుట్టపల్లె క్రాస్‌, కొత్తఇండ్లు 02.30-07.30 చందం ,నూలుకుంట, ఎన్‌.కొత్తపల్లె, గరిగచీనేపల్లె, మిట్టపల్లె, వేపూరు గ్రామాలు రాత్రి 08.00 కుప్పం ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌హౌస్‌

 Tdp Chief Chandrababu Tour In Kuppam For Next Three Days, Tdp , Chandrababu,kup-TeluguStop.com

శనివారం ఉదయం 10.40-11.50 గుడుపల్లె మండలం శెట్టిపల్లె, జాతికర్తనపల్లె, మునీశ్వరస్వామి ఆలయం.మధ్యాహ్నం 12.00 శాంతిపురం మండలం వెంకటాపురం, సోమాపురం, చిన్నూరు గ్రామాలు 02.40-05.00 సి.బండపల్లె, 64-పెద్దూరు, గెసికపల్లె, సోలిశెట్టిపల్లె

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube