శంకర్ చరణ్ ప్రాజెక్ట్ లాంచ్ కి గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరంటే ?

రామ్ చరణ్ శంకర్ కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.

 Director Shankar And Ram Charan Movie Shoot Latest Update, Ram Charan, Shankar,-TeluguStop.com

మొదటిసారి దిల్ రాజు పెద్ద బడ్జెట్ సినిమా చేయడం.ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతుంది.

త్వరలోనే ఈ సినిమా షూట్ ను పూజ కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాను సెప్టెంబర్ 8న గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్ రోజు గెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరోను డైరెక్టర్ శంకర్ తీసుకు రాబోతున్నాడని టాక్.అది కూడా హిందీలో అపరిచితుడు రీమేక్ చేయబోతున్న స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ను శంకర్ ఈ సినిమా లాంచ్ రోజు గెస్ట్ గా తీసుకు రాబోతున్నాడట.

ఇదే కనుక నిజమైతే శంకర్ ఈ సినిమా మొదలు పెట్టిన రోజునే పాన్ ఇండియా లెవల్లో ఫ్రీ పబ్లిసిటీ కూడా అయిపోతుంది.

మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ అదే నిజమైతే ఈ సినిమా ప్రొమోషన్ పరంగా బాగా ఉపయోగపడుతుంది.

Telugu Acharya, Aparichit, Shankar, Kiyara Advabni, Pan India, Rajamouli, Ram Ch

ఇక రామ్ చరణ్ ఈ మధ్యనే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ముగించుకుని శంకర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.

Telugu Acharya, Aparichit, Shankar, Kiyara Advabni, Pan India, Rajamouli, Ram Ch

ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.ఇక రామ్ చరణ్ ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో చిరంజీవి సరసన కాజల్, చరణ్ కు జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు.

ఇక త్వరలోనే ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube