పవన్ వర్సెస్ మహేష్.. సంక్రాంతికి పోటీ సిద్ధం..!

ఏప్రిల్ నుండి ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్ని వాయిదా పడగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు.తెలంగాణాలో థియేటర్లకు క్లియరెన్స్ వచ్చినా సరే ఏపీలో టికెట్ల రేట్లు పెంచారని థియేటర్ యాజమాన్య సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.

 Pawan Kalyan Vs Mahesh Pongal War Fix, Pawan Kalyan , Mahesh Babu, Sankranthi Ra-TeluguStop.com

ఈ క్రమంలో రిస్క్ తీసుకుని కొన్ని సినిమాలు రిలీజ్ చేస్తుండగా పెద్ద సినిమాలు రిలీజ్ కోసం వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తుంది.ఈ క్రమంలో ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమాల పరిస్థితి ఇలా ఉంటే 2022 సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి.

Telugu Ak, Bheemla Nayak, Latest, Mahesh, Mahesh Babu, Pawan Kalyan, Pawankalyan

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట 2022 సంక్రాంతి రిలీజ్ పక్కా అని ఎనౌన్స్చేశారు.ఇక లేటెస్ట్ గా పవన్, రానా చేస్తున్న అయ్యప్పనుం కోషియం రీమేక్ మూవీ కూడా 2022 పొంగల్ రేసులో దిగుతుందని అఫీషియల్ గా చెప్పేశారు.రానున్న సంక్రాంతి ఫైట్ లో పవన్ వర్సెస్ మహేష్ సినిమాలు పోటీ పడుతున్నాయి.మహేష్ పరశురాం కాంబినేషన్ లో బాంక్ స్కాం ల నేపథ్యంలో సర్కారు వారి పాట వస్తుంటే.

మళయాళ హిట్ మూవీ ఏకే రీమే లో ఈగోల మధ్య సాగే కథతో పవన్, రానాల సినిమా వస్తుంది.తప్పకుండా ఈ రెండు సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుందని చెప్పొచు.

ఇక ఇవి రెండే ఉంటాయా సంక్రాంతి రేసులో మరికొన్ని సినిమాలు వస్తాయా అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube