చాలా హాట్ గురూ : క్లీవేజ్ షో తో రెచ్చిపోతున్న శ్రీ దేవి కూతురు...

హిందీలో ప్రముఖ దర్శకుడు "శశాంక్ కేతన్" దర్శకత్వం వహించిన "దడక్" అనే చిత్రం ద్వారా బాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ మరియు హీరోయిన్ శ్రీదేవి కూతురు "జాన్వి కపూర్" గురించి బాలీవుడ్ మరియు టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే పర్వాలేదనిపించడంతో బాగానే అవకాశాలు దక్కించుకుంది.

కానీ పారితోషికం మరియు ఇతర సినిమా డేట్ల విషయంలో కొంతమేర అవగాహన లేకపోవడంతో మరిన్ని చిత్రాల్లో నటించే అవకాశాలను కోల్పోయింది.కాగా ఆ మధ్య టాలీవుడ్ లో ఓ ప్రముఖ హీరో సరసన నటించేందుకు ఈ అమ్మడు దాదాపుగా 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ ఆఫర్ ని మరో హీరోయిన్ కి ఇచ్చినట్లు పలు గుసగుసలు వినిపించాయి.

అయితే ప్రస్తుతం జాన్వీ కపూర్ సినిమా షూటింగులు లేకపోవడంతో సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు ఫోటో షూట్లలో పాల్గొంటూ తన అందాల ఆరబోతతో మతి పోగొడుతోంది.

కాగా తాజాగా జాన్వీ కపూర్ క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అంతేకాక ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

Advertisement

దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోత కి కుర్రకారు ఫిదా అయ్యారు.అంతేకాకుండా ఈ ఫోటోలను షేర్ చేసిన తక్కువ కాలంలోనే దాదాపుగా 9 లక్షల పై చిలుకు మంది లైక్ చేశారు.

మరికొంత మంది నెటిజన్లు అయితే ఏకంగా జాన్వీ కపూర్ తన లేలేత అందాలను ఆరబోస్తూ తన కొంటె చూపులతో మత్తెక్కిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ లో రెండు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో "దోస్తానా 2" చిత్రం ఇటీవలే షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.కాగా "గుడ్ లక్ జెర్రీ" అనే మరో చిత్రం ముంబై పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు