సిగిరెట్లకు బానిసైన మహేష్ బాబు.. చివరకు ఏం చేశాడంటే?

సాధారణంగా ఎంతోమంది సినీ తారలు సినీ కెరీర్ లో మంచి సక్సెస్ చూసిన జీవితంలో ఓడిపోతుంటారు.అలా అవ్వడానికి కారణం వారి పక్కన ఉన్న వారే.

 Mahesh Babu Addicted To Smoking Super Star Mahesh Babu, Krishna, Smoking Habit-TeluguStop.com

ఏది చేసిన అద్భుతం అంటూ పొగిడి జీవితం నాశనం అయ్యాక నువ్వు ఎందుకు పనికిరావు అని వదిలేసి వెళ్తుంటారు.కానీ అలాంటి భజన బృందం సూపర్ స్టార్ మహేష్ బాబుకు లేదు.

అందుకే మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాడు.అసలు ఏమైంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.సూపర్ స్టార్ మహేష్ బాబుకు 10 ఏళ్ళ క్రితం సిగిరెట్ తాగే అలవాటు దారుణంగా ఉండేదట.రోజుకు ప్యాకెట్లు ప్యాకెట్లు సిగిరెట్లు తాగేవాడట.

ఆ సిగిరెట్లు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, అనారోగ్యానికి గురవుతారు అని తెలిసినప్పటికి ఆ అలవాటును మానుకోలేకపోయాడట.

అలాంటి సమయంలో అతను ఒక పుస్తకం చదివాడట.

ఆ పుస్తకం వల్లనే అతను సిగరెట్లు మానేసినట్టు సోషల్ మీడియాలో కొందరు రాసుకొచ్చారు.ఆ పుస్తకం ఏంటి అనుకుంటున్నారా.

అక్కడికే వస్తున్న.ఆ పుస్తకం పేరు ”అలెన్ కార్ ఈజీ వే టూ స్టాప్ స్మోకింగ్” అనే పుస్తకాన్ని చదివారు.

ఆ పుస్తకంలోలానే అలెన్ లానే సిగరెట్లు మానేసినట్టు కొందరు రాశారు.అంతేకాదు.

సినిమాల్లో సైతం మహేష్ బాబు సిగరెట్ తాగే సీన్స్ వద్దు అని చెప్తారట.ఏది ఏమైనా పుస్తకం చదవగానే సిగిరెట్ మానేయడం అనేది ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube