నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన ఊరే శ్రీనివాస్ ఇంటిలో అక్రమ రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు వచ్చిన పక్కా సమాచారంతో మర్రిగూడ ఎస్ఐ రంగారెడ్డి నేతృత్వంలో శనివారం పోలీసులు దాడి చేశారు.
ఇంటిలో 5 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేయడం గుర్తించి, స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy