ఎక్సపోసింగ్ కి రెడీ అంటున్న నిత్యా మీనన్

జనతా గ్యారేజ్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న నిత్యా మీనన్ దక్షణాది సినిమాలలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.ప్రతి సినిమాలో కొత్త రకమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంది.

 Nitya Menan Ready For Exposing Roles-TeluguStop.com

డైరెక్టర్స్ కూడా ఆమె కోసం కథలో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నారు అంటే నిత్యా యొక్క ప్రతిభ అర్థంచేసుకోవచ్చు.ఎలాంటి పాత్రకైనా ఆమె సంపూర్ణం గా న్యాయం చేయకలదు.

ఇంత ప్రతిభ ఉన్ననిత్యా నచ్చిన కథలే చేస్తా ఎక్సపోసింగ్ చేసేది లేదు అంటూ దర్శకనిర్మాతలకు చుక్కలు చూపించేది.ఇదంతా గతం ఇప్పుడు అమ్మడు రూటు మార్చింది.

తన దగ్గరకి వచ్చే కథల్లో కొంచెం నచ్చిన సరే చేయడానికి సరే అంటుందంట.అదే విధంగా కొద్దిపాటి ఎక్సపోసింగ్ కి కూడా నిత్యా ఓకే చెప్పిందట.

నిత్యా లో ఈ మార్పు కి కారణం ఏమైనా కావచ్చు కానీ ఈ అవకాశాన్ని దర్శకులు ఏ విధం గా వాడుకుంటారో చూడాలి మరి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube