Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

పాలకూరతో శరీరానికి దొరికే అధ్బుతమైన లాభాలు -Amazing Benefits Of Spinach

* ఈ ఎండకాలంలో పాలకూర మనకి బాగా పనికివచ్చే ఆహారం. ఇందులో పిగ్మేంట్స్ ఉంటాయని ఇప్పటికే చెప్పుకున్నాం. ఇవి ఈ ఎండలో, మన చర్మం మీద దండయాత్ర చేసే యువి రేస్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.ఈ ఎండలో చర్మానికి నష్టాల శాతాన్ని తగ్గిస్తాయి. స్కిన్ క్యాన్సర్ అవకాశాలు తగ్గుముఖం పట్టేలా చేస్తాయి. మీరు ఎండలో తిరగక తప్పదు అంటే, పాలకూర ఎక్కువ తినండి.

* పాలకూరలో ఐరన్ శాతం ఎక్కువే. రక్తదానం చేసినవారు పాలకూరను డైట్ లోకి చేర్చుకోవాలి. అమ్మాయిలు పీరియడ్స్ లో రక్తాన్ని కోల్పోతారు కాబట్టి, మీరు పాలకూర తప్పనిసరిగా తినాలి. ఇక రక్తలేమి లాంటి తీవ్రత ఉన్న సమస్య ఉంటే, పాలకూర తినడం ఖచ్చితం.

* పాలకూరని మొటిమల ట్రీట్మెంట్ కోసం కూడా ఉపయోగించవచ్చు అని తెలుసా ? పాలకూరని పేస్ట్ లాగా చేసుకొని రోజు ఫేస్ ప్యాక్ లా పెట్టుకోండి. ఓ ఇరవై నిమిషాలపాటు ఉంచుకొని కడుక్కోండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే, ఆయిల్ తగ్గుతుంది, ముఖం మీద ఉన్న దుమ్ముదూలి పోతుంది, మొటిమలు తగ్గుతాయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

* పాలకూర లాభాలు ఇక్కడితో అయిపోలేదు. ఇది చర్మ ఆరోగ్యానికి ఏంతో మంచిది. నరాల బలహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది , గ్యాస్ సమస్య తగిస్తుంది, మెదడు పనితనాన్ని పెంచుతుంది .. ఇలా చెప్పుకుంటూ పొతే ఇంకా చాలా పెద్ద లిస్టు ఉంది.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

  • Genral

    Medicinal benefits of Snake Venom

    By

    పాము విషయం మనిషిని ఏం చేస్తుంది ? కుదరితే గంటలోపే చంపేస్తుంది. ఎన్ని నిమిషాల్లో, ఎన్ని గంటల్లో మనిషి చనిపోతాడు అనే...

  • Genral

    Download this new google app and win cash everyday

    By

    గూగుల్ ప్లే స్టోర్ రకరకాల యాప్స్ ఉంటాయి. కొన్నిటీతో మనకు చాలా అవసరాలు ఉంటాయి. కొన్నిటిని మనం సరదా కోసం, ఎంజాయ్...

  • Devotional

    Why we See lord Shiva from bull horns Why do we see Lord Shiva

    By

    శివాలయంలో శివలింగాన్ని దర్శించుకోవాలంటే ముందుగా నందీశ్వరునికి నమస్కారం చేసి ఆ తర్వాత ఆయన కొమ్ములలో నుండీ శివలింగాన్ని దర్శించుకోవడం అనేది అనాది...

  • Health

    Healthy Benefits of Turmeric

    By

    మన పూర్వీకుల కాలం నుండి పసుపును వంటకాల్లో వాడుతూ ఉన్నాం. వంటకాలకు రుచి రావటమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది....

To Top