ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో నూతన నటీనటులకు తమని తాము సినిమా పరిశ్రమలో ప్రమోట్ చేసుకునేందుకు మంచి అవకాశమని చెప్పుకోవచ్చు.దీంతో కొందరు నూతన నటీనటులు మరియు మోడలింగ్ రంగంలో పనిచేసే మోడల్స్ సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే ఉపయోగించుకుంటున్నారు.
ఈ క్రమంలో బాలీవుడ్ యంగ్ మోడల్ “జీనల్ జోషి” కూడా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.
అయితే ఈ మధ్యకాలంలో జీనల్ జోషి కొంతమేర హాట్ హాట్ ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో అమాంతం హీట్ పెంచేస్తోంది.
కాగా తాజాగా జీనల్ జోషి స్కిన్ షో చేస్తూ తీసినటువంటి ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. దీంతో కొంత మంది నెటిజన్లు ఈ అమ్మడి హాట్ అందాల ఆరబోతకు ఫిదా అయ్యారు.
మరికొందరైతే “లో దుస్తులు ధరించడం” మర్చిపోయిందని అంటూ అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారు.
దీంతో కొందరు జీనల్ జోషి అభిమానులు మోడలింగ్ రంగంలో ఇవన్నీ కామన్ అని అంతేగాక సెలబ్రిటీలు తమ ఇష్టం వచ్చిన దుస్తులను ధరిస్తారని అందులో తప్పేముందని అంటూ సమాధానాలు ఇస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా ఎనిమిది లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోతకి ఫిదా అవుతున్న నెటిజన్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జీనల్ జోషి బాలీవుడ్ లో మోడలింగ్ రంగంలో పనిచేస్తూనే మరోపక్క సినిమా హీరోయిన్ అవకాశాల కోసం కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో వ్యాంప్ తరహా పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అన్నీ కుదిరితే వచ్చే నెలలలో ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది…
.