చిరంజీవి కి బాగా నచ్చిన ఈ జనరేషన్ డైరెక్టర్లు ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ 40 సంవత్సరాలపాటు మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక ఈ సినిమాతో తనని తాను మరోసారి ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Who Are The Directors Of This Generation That Chiranjeevi Likes , Chiranjeevi,-TeluguStop.com

40 సంవత్సరాల నుంచి కమర్షియల్ సినిమాలను చేస్తూ ఎవరికి సాధ్యం కానీ రీతిలో నెంబర్ వన్ పొజిషన్ ని సంపాదించుకోవడమే కాకుండా ఇప్పటికీ సినిమాలు చేఇస్తు యంగ్ హీరోలకి పోటీ ఇస్తు వస్తున్నాడు.

Telugu Chiranjeevi, Directors, Rajamouli, Tollywood, Vinayak-Movie

ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఉన్న దర్శకులలో చిరంజీవికి ఒక దర్శకుడు అంటే చాలా ఇష్టమట.ఇంతకుముందు చాలామంది డైరెక్టర్స్ సూపర్ సక్సెస్ లను తీసినప్పటికి వాళ్ళందరూ చాలా గొప్ప డైరెక్టర్ అని చెబుతూనే, ఇక ఈ జనరేషన్ లో ఉన్న దర్శకులలో రాజమౌళి( Rajamouli ) అంటే ఆయనకి చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.ఎందుకు అంటే ఆయన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో విస్తరింప చేయడమే కాకుండా ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

 Who Are The Directors Of This Generation That Chiranjeevi Likes , Chiranjeevi,-TeluguStop.com

అందువల్లే తనకి రాజమౌళి ఉంటే చాలా ఇష్టమని చెప్పాడు.ఇక రాజమౌళి తో పాటు సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ను స్టార్ట్ చేసిన వి వి వినాయక్ ( V V Vinayak )అంటే కూడా తనకు చాలా ఇష్టమని చెప్పాడు.

ఎందుకంటే వివి వినాయక్ చిరంజీవికి రెండు హిట్ సినిమాలను ఇచ్చాడు.

Telugu Chiranjeevi, Directors, Rajamouli, Tollywood, Vinayak-Movie

అయితే రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే అయినప్పటికీ వాటిని కూడా చాలా సక్సెస్ ఫుల్ గా చేసి సక్సెస్ కొట్టడం అనేది అంత ఆషామాషీ కాదు.కానీ తేలిగ్గా సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లని అందుకున్నాడు.కాబట్టి తనంటే కూడా చిరంజీవి కి చాలా గౌరవం ఉంటుందట.

ఇక మొత్తానికైతే రాజమౌళి అంటే తనకు అమితమైగౌరవం, ఇష్టం, అభిమానం ఉంటుందని చిరంజీవి లాంటి స్టార్ హీరో చెప్పడం నిజంగా విశేషమనే చెప్పాలి…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube