ఉపాసన ధరించిన ఈ డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

మామూలుగా సెలబ్రిటీలు దరించే చెప్పులు, డ్రెస్సులు, వాచ్, షూ, ఆభరణాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఖరీదైన వస్తువులే అన్న విషయం మనందరికీ తెలిసిందే.అవన్నీ కూడా లక్షలు విలువ చేసేవి.

 Upasana Konidelas Christmas Outfit Is From Luxury Brand Gucci With A Price Tag O-TeluguStop.com

ఇక ఏదైనా స్పెషల్ ఈవెంట్లకు హాజరైనప్పుడు సెలబ్రెటీలు ( Celebrities )మరింత ఆకర్షణీయంగా ఖరీదైనవి దుస్తులు ధరిస్తూ ఉంటారు.ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా ఈ విషయాల్లోనే వార్తల్లో నిలుస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సంబంధించిన వస్తువులు, దుస్తులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.వాటి ధర తెలిసుకొని నెటిజన్స్ షాక్ అవుతుంటారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్స్ అభిమానులు తాజాగా ఉపాసన డ్రస్సు( Upasana dress ) గురించి దాని ధర గురించి చర్చించుకుంటున్నారు.ఇటీవలే మెగా ఫ్యామిలి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకున్నారు.ఈ వేడుకలో మెగా హీరోలతో పాటు మెగా కోడళ్ళు కూడా సందడి చేశారు.ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సందడిచేశారు.

అలాగే ఈ సెలబ్రేషన్స్ లో మెగా కోడలు ఉపాసన కొణిదెల వేసుకున్న డ్రస్ గురించి నెట్టింట్లో చర్చలు నడుస్తున్నాయి.

కాగా ఈ ఈవెంట్ హైదరాబాద్ లోని అల్లు అర్జున్ నివాసంలో గ్రాండ్ గా జరిగింది.ఉపాసన వేసుకున్న డ్రస్, ఆమె లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి.లగ్జరీ బ్రాండ్ గూచీకి సంబంధించినవి.అలాగే వాటి ధర రూ.3 లక్షలు అని తెలుస్తోంది.ఏంటి అంత సింపుల్ డ్రెస్ ధర ఏకంగా మూడు లక్షల అంటూ నెటిజన్స్ డ్రెస్ ధర తెలిసి షాక్ అవుతున్నారు.అయితే ఆ ఫొటోస్ లో ఉపాసనతో పాటు రామ్ చరణ్ తన కూతురు క్లీంకార కూడా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube