ఆ ఐటమ్ డ్యాన్సర్‌కు మూడు కోట్ల బంగ్లా బహుమతి ఇచ్చిన మాటల మాంత్రికుడు.. ఆతర్వాత?

ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాతలకు, నటీనటులకు మధ్య కొన్ని ఎఫైర్లు నడుస్తూ ఉంటాయి.వాటిని చాలా వరకు బయటపడకుండా జాగ్రత్త పడుతుంటారు.

 The Director Who Gave Three Crore Bungalow Gift To That Item Dancer, Parvathi M-TeluguStop.com

కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రం అవి బయటపడుతుంటాయి.ఇప్పటికే ఎంతోమంది దర్శకులకు హీరోయిన్ లతో ఉన్న ఎఫైర్ల గురించి బయటపడగా ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారాయి.

అయినా కూడా తమను కాదు అన్నట్లుగా ముఖం చాటుకుంటారు.

ఇప్పటికే ఇలాంటి వ్యవహారాలు ఇండస్ట్రీలో బయటపడటంతో ఆ దర్శకనిర్మాతల భార్యలు వచ్చి మీడియా ముందే తమ బాధలను చెప్పుకొచ్చారు.

మరికొందరు నేరుగా తమ భర్తలతో సంబంధం పెట్టుకున్న హీరోయిన్ల దగ్గరికి వెళ్లి వారికే గట్టిగా క్లాస్ పీకేవారు.ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో గతంలో మరో వ్యవహారం బయటపడింది.

ఆ దర్శకుడు ఆ హీరోయిన్ కు ఏకంగా మూడు కోట్ల బంగ్లా బహుమతి కూడా ఇచ్చాడట.

ఇండస్ట్రీకి చెందిన ఆ హీరోయిన్ ఇండో అమెరికన్ కు చెందిన నటి.ఈమె పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.

ఇక అందంలో పొడుగు కాళ్ల సుందరి గా పేరు సంపాదించుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన కూడా నటించింది.

కొన్ని సినిమాలలో అతిథి పాత్రలలో కూడా నటించగా మరికొన్ని సినిమాలలో ఐటెం పాటలకు కూడా డాన్స్ చేసింది.ఇక ఈమె అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీకి దూరం అయింది.

Telugu Bangla Gife, Affairs, Indo American, Iteam, Parvathi Melton, Crorebungalo

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో కనిపించకపోవడంతో చాలా వరకు ఆమె అభిమానులు నివ్వెరపోయారు.మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో సినిమాలకు ఎందుకు దూరం అయిందని తెగ ప్రశ్నలు వేశారు.అలా కొంతకాలానికి ఆమె గురించి మర్చిపోగా.ఈమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉందని తెలిసింది.ఇక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉండే ఉంటుంది.తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన అందాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇదిలా ఉంటే గతంలో ఈమెపై ఓ దర్శకుడి మనసు పడిందని తెలిసింది.తాను నటించిన సినిమాలో దర్శకుడితో పరిచయం ఏర్పడిందట.ఇక ఆ దర్శకుడితో మరో సినిమాలో అవకాశం రాగా.అందులో స్పెషల్ సాంగ్ లో నటించింది.

తర్వాత సినిమాలకు దూరం కాగా.ఆ సమయంలోనే తనను ఇద్దరు టాప్ దర్శకులు మోసం చేశారని తెలిపింది.

అందుకే తన కెరీర్ నాశనం అయిందని వార్తలు కూడా వినిపించాయి.వారి పేర్లు బయట పెట్టకపోగా అందులో ఓ డైరెక్టర్ బాగా మాటల మాంత్రికుడు అని తెలిసింది.

Telugu Bangla Gife, Affairs, Indo American, Iteam, Parvathi Melton, Crorebungalo

అతడు ఆ హీరోయిన్ తో బాగా తిరుగుతున్నాడని తెలిసింది.ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని కూడా తెలిసింది.ఇక ఆమెకు డైమండ్ నెక్లెస్ కూడా ప్రజెంట్ చేశాడట.అంతేకాకుండా 3 కోట్ల విలువ చేసే ఒక బంగ్లా కూడా ఆమెకు బహుమతిగా ఇచ్చాడట ఆ మాటల మాంత్రికుడు.

ఇక ఈ విషయం బయటకు తెలియడంతో ఇవన్నీ పుకార్లే అని అనుకున్నారు నెటిజన్లు.

కానీ ఇందులో ఎటువంటి పుకారు లేదని అదంతా నిజమే అని కొన్ని ఆధారాలతో బయటపడ్డాయి.

ఇక అతని భార్యకు కూడా ఈ విషయం తెలియడంతో ఆమె ఈ విషయాన్ని బయటకు పెట్టకుండా తనలోనే తాను కుమిలిపోయిందని తెలిసింది.దీంతో ఆ హీరోయిన్ కు ఇండస్ట్రీలో చెడు పేరు రావడంతో సినిమాలకు దూరం అయిందని తెలిసింది.

అంతేకాకుండా గతంలో ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఓ స్టార్ దర్శకుడి వల్లే తన కెరీర్ మొత్తం నాశనం అయిందని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube