తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 30, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 30 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.22

రాహుకాలం:సా.3.00 ల4.30

అమృత ఘడియలు:ఉ.10.30ల12.00,సా.2.00ల2.50

దుర్ముహూర్తం: ఉ.8.24ల9.12,రా.10.46ల11.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.భూమికి సంబంధించిన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

మిథునం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు కుటుంబసభ్యుల సలహాలతో తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి ఆలోచించవద్దు.సమయాన్ని అనుకూలంగా ఉంచుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

తులా:

ఈరోజు మీరు అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఒక శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.సమయం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవడం మంచిది.ఈ రోజు మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్నా వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా బాగా నష్టాలు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.

అనుకోకుండా కొన్ని దూరప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube