తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 30, మంగళవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.10

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

22

రాహుకాలం:సా.3.

00 ల4.30

అమృత ఘడియలు:ఉ.

10.30ల12.

00,సా.2.

00ల2.50

దుర్ముహూర్తం: ఉ.

8.24ల9.

12,రా.10.

46ల11.36

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.భూమికి సంబంధించిన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.

ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు కుటుంబసభ్యుల సలహాలతో తీసుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి ఆలోచించవద్దు.సమయాన్ని అనుకూలంగా ఉంచుకోవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.

కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు.

అనవసరమైన విషయాల గురించి పట్టించుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.

సమయం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవడం మంచిది.

ఈ రోజు మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్నా వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా బాగా నష్టాలు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.అనుకోకుండా కొన్ని దూరప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్..!!