తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్26, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.30

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 26 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.35

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: భరణి మంచిది కాదు.

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53

మేషం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

వృషభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మిథునం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కర్కాటకం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని పరిచయాలకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.ఈరోజు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

సింహం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు.కొన్ని వివాదాలు తొలగిపోతాయి.కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తుల:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చికం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని ఫలితాలు అందుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.పిల్లలతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఈరోజు సమయాన్ని వృథా చేస్తారు.

ధనుస్సు:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సంతానం పట్ల నిరుత్సాహం చెందుతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.సమయాన్ని వృథా చేయకూడదు.

మకరం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకుంటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.

మీనం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అయినా వాటిని పట్టించుకోకుండా మీ పనులు చేసుకోవాలి.మీకు పోటీగా మరొకరు రాలేరు.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.మీరు పనిచేసే చోట ఓపికగా ఉండాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube