తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్26, ఆదివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.30

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.35

రాహుకాలం: సా.

4.30 ల6.

00

అమృత ఘడియలు: భరణి మంచిది కాదు.

దుర్ముహూర్తం: సా.

5.02 ల5.

53

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

కొన్ని పరిచయాలకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.ఈరోజు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు.

కొన్ని వివాదాలు తొలగిపోతాయి.కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ఫలితాలు అందుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.

పిల్లలతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ఈరోజు సమయాన్ని వృథా చేస్తారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

సంతానం పట్ల నిరుత్సాహం చెందుతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సమయాన్ని వృథా చేయకూడదు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకుంటారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

అయినా వాటిని పట్టించుకోకుండా మీ పనులు చేసుకోవాలి.మీకు పోటీగా మరొకరు రాలేరు.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.మీరు పనిచేసే చోట ఓపికగా ఉండాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

రియల్-లైఫ్ ‘లిజార్డ్‌మ్యాన్’ని చూశారా.. ఇతడి స్టోరీ వింటే షాకే..??