తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 13, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.48

 Daily Horoscope, Jathakam, May 13 2023, పంచాంగం, రాశి �-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.36

రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:అష్టమి మంచిది కాదు.

దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ భవిష్యత్ ఉంటుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచనలు చేయకూడదు.మీరు పనిచేసే చోటా మీ పనులు త్వరగా పూర్తి అవుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు సరైన నిర్ణయం తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవమున్న వ్యక్తులతో మాట్లాడాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.< story-break>

కన్య:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీ ప్రాణస్నేహితుడు నుంచి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట ప్రశంశలు అందుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభవార్త వినే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మీ గౌరవం అందుతుంది.మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతారు.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము సమయానికి తిరిగి చేతికి అందుతుంది.మీరంటే గిట్టని వారిని విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఇతరుల మాటల అస్సలు పట్టించుకోకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube