తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 28, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 28 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.05

రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:ఉ.10.30 ల11.30 సా4.00 ల6.00

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.మీరంటే కిట్టనివారం విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.కుటుంబ సభ్యులతో కన్ ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తరచూ నేను నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పడాలని చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.కొందరి ముఖ్యమైన వ్యక్తితో చర్చ చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాటులకు దూరంగా ఉండడమే మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.వచ్చిందనాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.పై అధికారులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది.మీరంటే గిట్టని వారు చాలా తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.మీ పాత మిత్రులను కలుసుకుంటారు.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.నూతన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకూడదు.

కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube