తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 31 గురువారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.35

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 31 Thursday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.45

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 31 Thursday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 31 గురువారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.11.24 నుంచి 11.57 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.19 నుంచి 11.03 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రతలు తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రతగా ఉండాలి.

కొత్త విషయాలు తెలుసుకుంటారు.మీరు పనిచేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇతరులకు అప్పుగా ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాలలో అనుకూలం గా ఉంది.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.ఇతరులకు అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంది.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.స్నేహితుల నుండి సహాయం అందుతుంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.బంధువుల నుంచి శుభవార్త వింటారు.స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉంటాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి లేదా ఇబ్బందులెదురవుతాయి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.తీరిక లేని సమయంలో గడుపుతారు.స్నేహితులతో గడపడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలను అందుకుంటారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఇతరుల నుండి ధనాన్ని పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలసి దూర ప్రయాణాలు చేస్తారు.

ఏ పనిని మొదలు పెట్టిన ఈ రోజు విజయవంతంగా పూర్తి అవుతుంది.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుతాయి.వాహన కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.

#December31 #TeluguDaily #Daily Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU