Mihika Bajaj Rana : పసిపాపతో ఫోటో తీసుకున్న మిహిక బజాజ్.. రానా తండ్రి అయ్యాడంటూ ప్రచారం?

తెలుగు సినీ ప్రేక్షకులకు క్యూట్ కపుల్ రానా,మిహీకా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలే రానా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.

 Miheeka Bajaj Insta Pic Creates Confusion , Miheeka Bajaj, Rana, Tollywood, Phot-TeluguStop.com

ఇదే విషయం గురించి అభిమానులు మిహీకా ను ప్రశ్నించడంతో ఆమె అవన్నీ అవాస్తవాలు అలాంటిది ఏమీ లేదు అని తెలిపింది మిహీకా.వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా గడుపుతున్నాము ఈ హెల్దీ వాతావరణాన్ని అలాగే ఉండండి లేనిపోని వార్తలను సృష్టించద్దు అని మిహీకా తెలిపింది.

ఇది ఇలా ఉంటే తాజాగా అమ్మాయిగా ఒక పాపని ఎత్తుకొని ఉన్న ఫోటోని సోషల్ మీడియా లో షేర్ చేసింది.దీంతో రానా అభిమానులు రానా దంపతులకు పాప పుట్టింది అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే ఇటీవలే ప్రెగ్నెన్సీ వార్తల్లో నిజం లేదు అని చెప్పిన మిహీకా కు అప్పుడే పాప ఎలా పుడుతుంది అంటూ కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే మిహీకా కూడా నయనతార మాదిరిగానే పిల్లలకు తల్లిదండ్రులు అయి ఉంటారు అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోని మిహీకా ఆ విషయంపై స్పందిస్తూ.

నా అందమైన మేనకోడలు ఏంజెల్‌ తో మొట్టమొదటి ఫొటో,ప్రేమతో మిహీకా బజాజ్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ ఫోటోలో పాపని ఎత్తుకొని లాలిస్తూ పాపకు పాలు తాపుతున్నట్టుగా ఉండడంతో ఆ ఫోటో పై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి రానా,మిహీకా లు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది.

Rana Daggubati on wife Miheeka Bajaj's pregnancy rumours

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube