తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 23, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.03

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 23rd Sunday 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.28

రాహుకాలం: సా.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.6.00 నుంచి 11.00 వరకు

మంచిదిదుర్ముహూర్తం: ఉ.5.02 నుంచి 5.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

మిథునం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చే అవకాశం ఉంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడం మంచిది.

కర్కాటకం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా సక్రమంగా సాగుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.వాహనం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.దూరప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

కన్య:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

తులా:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ప్రయాణాల్లో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదుర్కొంటారు.

ధనస్సు:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.మీ స్నేహితులను కలుసుకుంటారు.

మకరం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాలకు గొడవ పడుతూ ఉంటారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు చేయాల్సి వస్తుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

కుంభం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని విషయాలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.సమయాన్ని కాలక్షేపం చేయకండి.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

మీనం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చెయ్యకూడదు.కొన్ని శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.సమయం అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube