ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.50
సూర్యాస్తమయం: సాయంత్రం 05.55
రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
మీ తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.
మిథునం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
సంతానం నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేయకండి.మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.
సింహం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.
కన్య:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
తులా:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేయకూడదు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని విషయాలను పంచుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఈరోజు అనుకూలంగా ఉంది.
ధనస్సు:
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం చాలా అవసరం.
మకరం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకండి.
కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తారు.
కుంభం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
LATEST NEWS - TELUGU