ఈ ముద్దుగుమ్మ అందం సోషల్‌ మీడియా వరకే పరిమితం అవ్వాల్సిందేనా?

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ తో పరిచయమైన ముద్దుగుమ్మ దివి ఆ షో తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.దివి సినిమాల్లో వరుసగా ఆఫర్స్ దక్కించుకోవడం ఖాయం అని అంతా భావించారు.

 Telugu Biggboss Fame Divi Not Getting Offers From Film Industry , Telugu Biggbos-TeluguStop.com

కానీ ముద్దుగుమ్మ దివి కి ఆశించని స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.బిగ్ బాస్ వేదిక పై మెగాస్టార్ చిరంజీవి స్వయం గా తన సినిమా లో అవకాశం ఇస్తానంటూ అధికారికంగా ప్రకటించాడు.

అన్నట్లుగానే ఒక సినిమా లో అవకాశం ఇచ్చాడు.గాడ్ ఫాదర్ సినిమా లో ఒక ముఖ్యమైన చిన్న పాత్ర లో దివి కనిపించిన విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయింది.హీరోయిన్ గా నటించే అంత అందం ఈ అమ్మడి సొంతం అయినా కూడా అవకాశాలు ఎక్కువగా రాక పోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telugu Biggboss, Chiranjeevi, Divi, Godfather, Telugu Biggboss, Tollywood-Movie

సోషల్‌ మీడియా లో ఈమె చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.వరుసగా హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తున్న కూడా జనాలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు కానీ ఫిలిం మేకర్స్ మాత్రం ఈమెని పట్టించుకోవడం లేదు.కనీసం వెబ్ సిరీస్ లో అయినా కూడా ఈమె హాట్ అందాలను చూపిస్తే బాగుండు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, అది కూడా సాధ్యమయ్యేలా లేదు.

Telugu Biggboss, Chiranjeevi, Divi, Godfather, Telugu Biggboss, Tollywood-Movie

ఈ మధ్య కాలం లో చీర కట్టు లో ఈ అమ్మడు చూపించిన నడుము నాభి అందం కుర్రకారుని చంపేసింది.అంతటి అందం ఏ హీరోయిన్ కి సొంతం కాదు అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేశారు.హీరోయిన్స్ కంటే కూడా అందం గా ఉన్న మా దివి కి ఎందుకు సినిమా అవకాశాలు రావడం లేదంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందు ముందు అయినా దివి పాప కి హీరోయిన్ గా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube